ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేరుతో ఫేక్ కాల్స్?.. ఎమ్మెల్యేలకు కొత్త మోసగాళ్ల ట్రాప్

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం తెలంగాణలో కొత్త తరహా సైబర్ మోసాలు బయటపడుతున్నాయి. ఈసారి సాధారణ ప్రజలనే కాదు నేరుగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేస్తూ మోసగాళ్లు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల పేరుతో ఫేక్ కాల్స్ చేసి ఆధార్ వివరాలు, డబ్బులు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న సాయంత్రం ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చిందని, ఆ వ్యక్తి తనను ఫైనాన్స్ డిపార్ట్మెంట్…

Read Full News

క్రెడిట్ కార్డు పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్

దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డులు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను Cyberabad Cyber Crime Police అరెస్ట్ చేసింది. లక్షలాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్‌ను పోలీసులు భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు బ్యాంకు ప్రతినిధులమంటూ బాధితులకు ఫోన్లు చేసి తక్కువ వడ్డీ రేట్లకు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తామని నమ్మించేవారు. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ చార్జీలు, యాక్టివేషన్ ఫీజు పేర్లతో డబ్బులు…

Read Full News

ఆర్టీఓ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం.. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తే ఖాతాలు ఖాళీ!

వాహనదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ఆర్టీఓ చలాన్ APK” పేరుతో జరుగుతున్న ఈ మోసంలో వాహనదారులకు WhatsApp, SMS, MMS ద్వారా సందేశాలు పంపుతూ “మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.. వెంటనే జరిమానా చెల్లించండి” అంటూ భయపెడుతున్నారు. ఈ మెసేజ్‌లలో ఒక లింక్ ఇచ్చి, దాని ద్వారా APK ఫైల్ డౌన్లోడ్ చేయాలని కోరుతున్నారు. అయితే ఆ ఫైల్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే…

Read Full News

ప్రేమ పేరుతో మోసం… ట్రేడింగ్, పెళ్లి, మార్పిడి పేరుతో యువతిని వలలో వేసిన యువకుడు

హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి, ప్రేమ పేరుతో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ బిజినెస్, పెళ్లి, ఆర్థిక లాభాల పేరుతో యువకుడు ఆమెను నమ్మించి, చివరికి మోసం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. యువతి తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువకుడు మొదట షాప్ కోసం వచ్చినట్లు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ట్రేడింగ్ నేర్పిస్తానని, బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిస్తానని చెప్పి దగ్గరవ్వడం ప్రారంభించాడు. తనను పూర్తిగా నమ్మించేందుకు, ఆ యువకుడు హిందూ…

Read Full News