స్టూడెంట్ల డేటా అమ్మకాలు.. అడ్మిషన్ల దందాలో ప్రైవేట్ స్కూల్లు, కాలేజీల పాత్రపై ఆందోళన

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.రాష్ట్రంలో అడ్మిషన్ల సీజన్ మొదలైతే చాలు… విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్లు ఆగకుండా మోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయంటే చాలు… కార్పొరేట్ స్కూల్లు, ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు అడ్మిషన్ల పేరుతో పేరెంట్స్‌ను టార్గెట్ చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల వ్యక్తిగత వివరాలను డబ్బుల కోసం అమ్ముకుంటున్నారనే అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఊరు, చదివిన…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ విచారణలో కక్షసాధింపు లేదు.. చట్టం తన పని తాను చేస్తుంది: కాంగ్రెస్ స్పష్టం

గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశమైన ఫోన్ ట్యాపింగ్, డ్రోన్ ట్రాఫిక్ వ్యవహారాలపై చట్టబద్ధంగా విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపుల ఆలోచన లేదని, గతంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారిపట్ల…

Read Full News