డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్.. రాహుల్‌తో కిరణ్ రిజిజు భేటీ | మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైంది?
డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైంది? నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. దేశ రాజకీయాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు హాట్ టాపిక్‌గా మారింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ వైఖరిని తెలుసుకునేందుకు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం…

