భర్త మృతి తర్వాత ఆస్తి కోసం పోరాటం.. వేధింపులు, దాడులు చేస్తున్నారని మహిళ ఆవేదన

భర్త మరణం తర్వాత తనకు రావాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనకు వివాహం జరిగిన తర్వాత కూడా ప్రశాంతమైన జీవితం దక్కలేదని చెప్పింది. భర్త జీవించి ఉన్న సమయంలోనే కుటుంబంలో విభేదాలు ఉండేవని, భర్త మరణించిన…

Read Full News

మణికొండ భూ వివాదంపై బాధితుల ఆరోపణలు.. విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని మణికొండ శివాజీనగర్ ప్రాంతంలో భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో కేటాయించిన స్థలాలపై కొందరు అక్రమంగా హక్కులు చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బాధితుల కథనం ప్రకారం, గతంలో ప్రభుత్వం ఎస్సీ మహిళలకు కేటాయించిన స్థలాల్లో ఒక 60 గజాల ప్లాట్‌ను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ…

Read Full News