వరంగల్ ఎయిర్‌పోర్టు, ట్రిపుల్ ఆర్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై భూసేకరణ వేగం.. రైతుల్లో ఆందోళన

తెలంగాణలో వరంగల్ ఎయిర్‌పోర్టు, రీజినల్ రింగ్ రోడ్ (RRR), ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లు వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండగా, మరోవైపు రైతులు తమ భూముల కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టును…

Read Full News

కేంద్ర నిధుల కోసం ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్రాభివృద్ధిపై అఖిలపక్షానికి పిలుపు

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్, ఐఐఎం, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులపై అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం: ఎంపీలకు సీఎం రేవంత్ పిలుపు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల సాధన కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రజాభవన్‌లో…

Read Full News

ప్రధానిని కలిసిన సీఎం రేవంత్.. మెట్రో ఫేజ్-2, త్రిబుల్ ఆర్ఆర్‌కు విజ్ఞప్తి.. అయితే ప్రజల సందేహాలకు సమాధానం ఎప్పుడు?

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు, అనుమతులపై వినతిపత్రాన్ని అందజేశారు. గోదావరి నదిపై తాగునీరు, సాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో…

Read Full News

తెలంగాణ బడ్జెట్ 2026: రైతులకు హామీలు… భారీ ప్రాజెక్టులపై సందేహాలు, నిధులపై గందరగోళం

తెలంగాణలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి Bhatti Vikramarka మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రైతాంగం, విద్య, వైద్యం మరియు సంక్షేమ పథకాలపై ఫోకస్ చేయబోతున్నామని సంకేతాలు ఇచ్చింది. దీంతో ముఖ్యంగా రైతులు ఈ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. డిజిటల్ డ్యాష్‌బోర్డ్ – పారదర్శకతపై ప్రశ్నలు ప్రభుత్వం కొత్తగా డిజిటల్ డ్యాష్‌బోర్డ్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.దీనివల్ల నిధుల కేటాయింపు, ఖర్చు వివరాలు ట్రాక్…

Read Full News