డైల్ 100కు గుడ్‌బై.. తెలంగాణలో ఇక అత్యవసర సేవలన్నీ ఒకే నంబర్ 112తోనే!

తెలంగాణలో డైల్ 112 ప్రారంభం.. ఇక అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబర్ నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణలో అత్యవసర సేవల వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు పోలీసు సహాయం కోసం 100, అగ్నిమాపక సేవల కోసం 101, అంబులెన్స్ కోసం 108 వంటి వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఈ గందరగోళానికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం డైల్ 112 పేరుతో ఒకే అత్యవసర హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని…

Read Full News

సచివాలయంలో ఎస్పీఎఫ్ ఆంక్షలపై విమర్శలు.. లింగంపల్లిలో యువతికి పోలీసుల స్పందనపై ఆగ్రహం

రాష్ట్ర సచివాలయంలో ఎస్పీఎఫ్ పోలీసులు అమలు చేస్తున్న కొత్త ఆంక్షలు ప్రజలతో పాటు అధికారులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ముందు నుంచి ఎవరూ నడవకూడదని పోలీసులు ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో లేనప్పటికీ అదే ఆంక్షలు కొనసాగుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసినప్పటికీ, అదనంగా మార్గాలను మూసివేయడం వల్ల సచివాలయానికి వచ్చే అధికారులు,…

Read Full News

హైదరాబాద్‌లో హనీ ట్రాప్ గ్యాంగ్ బట్టబయలు: బడా బాబుల పిల్లలే టార్గెట్

హైదరాబాద్ నగరంలో సంపన్న కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న హనీ ట్రాప్ గ్యాంగ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. Jubilee Hills పరిధిలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ముఠా ముందుగా సోషల్ మీడియాలో ఖరీదైన జీవనశైలిని ప్రదర్శిస్తూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేది. పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించి తాము ధనవంతులమనే నమ్మకం కల్పించేవారు. ఆ తర్వాత ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న మైనర్ అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు…