తెలంగాణకు మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరం”.. సిరిసిల్లలో కేటీఆర్ భావోద్వేగ ప్రసంగం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరమని అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, పదేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతను ఒక తపస్సులా నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, ఒకప్పుడు నక్సలిజం, నేత కార్మికుల ఆత్మహత్యలు, సాగునీటి కొరతతో అల్లాడిపోయిన ప్రాంతం నేడు విద్య,…

Read Full News

తెలంగాణలో మైనింగ్ మాఫియా దందా.. వేల కోట్ల అక్రమాలపై సంచలన ఆరోపణలు

తెలంగాణలో మైనింగ్ మాఫియా దందాపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గ్రానైట్, ఇసుక, క్వార్జ్ అక్రమ తవ్వకాలు, నకిలీ వేబిల్లులు, తప్పుడు నివేదికలతో భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రముఖ గ్రానైట్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ రవాణా జరిగినట్లు…

Read Full News