తెలంగాణకు భారీ షాక్ రాబోతుందా? డీలిమిటేషన్‌తో దక్షిణాది రాజకీయ బలం తగ్గిపోతుందా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. దేశ రాజకీయాలను రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల పాటు ప్రభావితం చేసే అత్యంత కీలక అంశంగా ఇప్పుడు “డీలిమిటేషన్” చర్చ మారుతోంది. తెలంగాణకు భారీ షాక్ తగులుతుందా? ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్ల ప్రభావం తగ్గిపోతుందా? దక్షిణ భారత రాష్ట్రాలు ఎందుకు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి? తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాజకీయ పార్టీలు ఎందుకు ఒకే స్వరం వినిపిస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం డీలిమిటేషన్‌లోనే దాగి ఉంది. అసలు…

Read Full News

డిలిమిటేషన్, మహిళా బిల్లు: దక్షిణాది రాష్ట్రాలకు ముప్పా? రాజకీయాల్లో కొత్త చర్చ

భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. ఈ బిల్లు అమలుతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా డిలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పార్లమెంట్ సీట్ల పునర్విభజన జరిగితే, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే వాదన బలపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై…

Read Full News