యూరప్‌లో కబడ్డీ అభివృద్ధికి కసాని సపోర్ట్.. కోచ్‌లు, ఆర్థిక సహాయం అందిస్తాం: నార్వే కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు

హైదరాబాద్: యూరప్‌లో కబడ్డీని మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ నుంచి కోచింగ్, ఆర్థిక సహకారం అవసరమని నార్వే కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు, యూరోపియన్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కన్వల్ సింగ్ కంబోజ్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న IKF వార్షిక సమావేశానికి హాజరైన ఆయన.. కసాని జ్ఞానేశ్వర్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. కసాని జ్ఞానేశ్వర్‌కు ప్రశంసలు సమావేశంలో పాల్గొనేందుకు ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నానని కన్వల్ సింగ్ కంబోజ్ తెలిపారు. సమావేశానికి చేసిన ఏర్పాట్లు అద్భుతంగా…

Read Full News

ప్రపంచ దేశాల మధ్య సహకారంతోనే కబడ్డీకి అంతర్జాతీయ గుర్తింపు.. ఒలింపిక్స్ దిశగా కసాని నాయకత్వం కీలకం: ఆస్ట్రేలియా ప్రతినిధి ప్రశాంత్ ఛతుయి

హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయాలంటే అన్ని దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని ఆస్ట్రేలియా కబడ్డీ ప్రతినిధి ప్రశాంత్ ఛతుయి అన్నారు. అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF)తో చాలాకాలంగా అనుబంధం ఉన్న తనకు.. వివిధ దేశాల మధ్య సమన్వయం మరింత బలపడాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ సమావేశంలో పాల్గొన్న ప్రశాంత్ ఛతుయి.. కసాని జ్ఞానేశ్వర్‌తో జరిగిన చర్చలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. IKF నిర్మాణంలో మార్పులు అవసరం…

Read Full News

22 దేశాల ప్రతినిధులతో కబడ్డీకి కొత్త ఊపు.. ఒలింపిక్సే మా విజన్: యూరప్ కబడ్డీ ప్రతినిధి

హైదరాబాద్: అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF) ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి 22 దేశాల ప్రతినిధులతో కలిసి భారత్‌కు రావడం ఎంతో ఉత్సాహంగా ఉందని యూరప్‌కు చెందిన కబడ్డీ ప్రతినిధి తెలిపారు. IKF నుంచి తమకు లభిస్తున్న సహకారం వల్ల యూరప్‌లో కబడ్డీని మరింత విజయవంతంగా అభివృద్ధి చేయగలుగుతున్నామని చెప్పారు. 22 దేశాల ప్రతినిధులతో భారత్‌కు చాలా సంవత్సరాల తర్వాత భారత్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. తనతో పాటు 22 దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు,…

Read Full News

ప్రతి దేశానికీ కబడ్డీని తీసుకెళ్లాలి.. మహిళలు, పురుషులు, కోచ్‌లకు అంతర్జాతీయ కబడ్డీ అకాడమీ: ఈజిప్ట్ ప్రతినిధి

హైదరాబాద్: భారతీయ కబడ్డీ సంస్కృతిని ప్రపంచంలోని ప్రతి దేశానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈజిప్ట్‌కు చెందిన అంతర్జాతీయ కబడ్డీ ప్రతినిధి అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF) సమావేశానికి హాజరైన ఆయన.. IKF కొత్త విధానాలు, అంతర్జాతీయ కబడ్డీ అకాడమీ, ఒలింపిక్స్‌లో కబడ్డీకి చోటు కల్పించే ప్రయత్నాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం తాను ఇప్పటికే మూడుసార్లు హైదరాబాద్‌కు వచ్చానని ఈజిప్ట్ ప్రతినిధి తెలిపారు. హైదరాబాద్ వాతావరణం, ప్రజల ఆతిథ్యం…

Read Full News

ఒలింపిక్స్‌లో కబడ్డీని చూడాలన్నదే మా కల.. కసాని ప్రయత్నాలతో కొత్త ఆశలు: కెనడా కబడ్డీ అసోసియేషన్ ఫౌండర్ పార్మిందర్ శర్మ

హైదరాబాద్: కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కెనడా కబడ్డీ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్, డైరెక్టర్ పార్మిందర్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లుగా కబడ్డీ కోసం పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. గతంలో అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF)తో కలిసి పనిచేసిన సంస్థలు, క్లబ్బులు, ఫౌండేషన్లు వేర్వేరుగా ఏర్పడినప్పటికీ.. ప్రస్తుతం వాటిని ఒకే వేదిక కిందకు తీసుకురావడం మంచి ప్రయత్నమని అన్నారు. కబడ్డీని తదుపరి ఒలింపిక్స్‌, కామన్వెల్త్ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ కల…

Read Full News

కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకెళ్లడమే మా కల.. యూరప్‌లో కోచ్‌లు, నిధుల కొరతే ప్రధాన సవాళ్లు: జర్మనీ ప్రతినిధి ఇంద్రజీత్ సింగ్ జోసన్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కబడ్డీని విస్తరించి.. ఒలింపిక్స్‌ స్థాయికి తీసుకెళ్లడమే అన్ని కబడ్డీ ఫెడరేషన్ల ప్రధాన లక్ష్యమని జర్మనీకి చెందిన కబడ్డీ ప్రతినిధి ఇంద్రజీత్ సింగ్ జోసన్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న ఆయన.. కసాని జ్ఞానేశ్వర్‌ చొరవపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఫెడరేషన్లను ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయం ప్రపంచంలోని మూడు కబడ్డీ ఫెడరేషన్ల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చినందుకు కసాని జ్ఞానేశ్వర్‌కు ఇంద్రజీత్ సింగ్ జోసన్ ధన్యవాదాలు…

Read Full News

తాంజానియాలో కబడ్డీకి కొత్త ఊపు.. స్కూళ్ల నుంచే యువ ప్రతిభను వెలికితీస్తాం: తాంజానియా కబడ్డీ ప్రతినిధులు

హైదరాబాద్: భారతదేశంలో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న తాంజానియా కబడ్డీ ప్రతినిధులు.. తమ దేశంలో కబడ్డీని మరింత అభివృద్ధి చేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు ఆహ్వానించిన IKF, కసాని జ్ఞానేశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాంజానియా కబడ్డీ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అబ్దల్లా ముస్తఫా న్యోని, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జెంజా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాంజానియాలో కబడ్డీ భవిష్యత్తు, యువతలో క్రీడపై ఆసక్తి, భారత్‌తో సహకారం వంటి అంశాలపై వారు…

Read Full News

కబడ్డీని రగ్బీని మించి ప్రపంచ క్రీడగా మార్చాలి.. ఒలింపిక్స్‌లో కెన్యా ఆటగాళ్లే నా కల: జేమ్స్ అకామా

హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లి, రగ్బీ తరహాలో ప్రతి దేశంలోనూ ఆడే క్రీడగా తీర్చిదిద్దాలని కెన్యా కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న ఆయన.. కబడ్డీ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను వెల్లడించారు. జేమ్స్ అకామా మాట్లాడుతూ.. భారత్‌కు రావడం తనకు ఇదే మొదటిసారి కాదని తెలిపారు. గతంలో 2012, 2013 సంవత్సరాల్లో ఉత్తర భారతదేశంలోని పంజాబ్‌లో జరిగిన వరల్డ్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ కోసం…

Read Full News

గానాలో కబడ్డీ అభివృద్ధికి కొత్త ఆశలు.. కసాని జ్ఞానేశ్వర్ విజన్‌పై ప్రశంసలు: గానా ప్రతినిధి సస్సీ జపాసు

హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌ సమావేశంలో పాల్గొన్న గానా ప్రతినిధి సస్సీ జపాసు కబడ్డీ అభివృద్ధిపై ఆశాభావం వ్యక్తం చేశారు. గానాలో కబడ్డీని మరింత అభివృద్ధి చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నామని, హైదరాబాద్‌ సమావేశం ద్వారా తమకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. గానాలో కబడ్డీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చాలా కాలంగా ఆలోచిస్తున్నామని సస్సీ జపాసు చెప్పారు. ఇప్పుడు కసాని జ్ఞానేశ్వర్‌ నుంచి వచ్చిన హామీలు, ప్రతిపాదనలు తమకు ఎంతో ప్రోత్సాహాన్ని…

Read Full News

కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక అడుగులు.. కసాని జ్ఞానేశ్వర్ విజన్ అద్భుతం: ఉజ్బెకిస్థాన్ ప్రతినిధి అక్బర్

హైదరాబాద్: అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశంపై ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కబడ్డీ ప్రతినిధి అక్బర్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని, కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఉజ్బెకిస్థాన్‌ నుంచి వచ్చిన అక్బర్ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌ కబడ్డీని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా కసాని జ్ఞానేశ్వర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు, కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న ఆయన…

Read Full News