రోబోట్ల దండయాత్రా? 1000 మంది చేసే పనిని 50 రోబోట్లు చేస్తున్నాయా.. ఉద్యోగాల భవిష్యత్తుపై కొత్త చర్చ

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం వేగంగా మారుతోంది. ఒకప్పుడు మనిషి తన పనిని సులభతరం చేసుకోవడానికి యంత్రాలను కనిపెట్టాడు. కానీ ఇప్పుడు అదే యంత్రాలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్, రోబోటిక్స్ రూపంలో మనుషుల ఉద్యోగాలకు సవాలుగా మారుతున్నాయనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ఈ చర్చను మరింత వేడెక్కించింది. వెయ్యి మంది కార్మికులు చేసే పనిని కేవలం 50 రోబోట్లు నిర్వహిస్తున్నాయన్న కథనం ఉద్యోగులలో కొత్త…

Read Full News

బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో డ్రైవర్‌లెస్ కారు సందడి — స్వామీజీ ట్రయల్ రైడ్, వీడియో వైరల్

బెంగళూరు నగరంలో ఉన్న ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్‌లో ఒక నూతన ఆవిష్కరణ అందరి దృష్టినీ ఆకర్షించింది. డ్రైవర్ లేకుండా నడిచే కారు అక్కడ క్యాంపస్‌లో ట్రయల్‌ రన్ చేస్తూ స్టూడెంట్స్‌ మరియు ఫ్యాకల్టీని ఆశ్చర్యపరిచింది. ఈ డ్రైవర్‌లెస్ కారులో ఉత్తరాది మఠానికి చెందిన ఒక స్వామీజీతో పాటు మరికొందరు ప్రయాణించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రాగానే క్షణాల్లో వైరల్ అయింది. క్యాంపస్ లో ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఈ కార్‌…

Read Full News