డిజిటల్ స్ట్రెస్ మీకు కూడా ఉందా? ఈ చిన్న అలవాట్లే మీ మానసిక ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయా?

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, సోషల్ మీడియా లేకుండా ఒక రోజు కూడా గడపడం చాలా మందికి కష్టంగా మారింది. ఉదయం కళ్లు తెరిచిన వెంటనే మొబైల్ చూడడం నుంచి రాత్రి నిద్రపోయే వరకు స్క్రీన్‌లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఉద్యోగం, చదువు, వినోదం, బ్యాంకింగ్, షాపింగ్, స్నేహితులతో సంభాషణలు ఇలా ప్రతి పనికీ డిజిటల్ పరికరాలపైనే ఆధారపడుతున్నాం. అయితే ఇదే అలవాటు క్రమంగా మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితినే నిపుణులు “డిజిటల్…

Read Full News

టెక్నాలజీ దుర్వినియోగంపై కఠిన చర్యలు—సజనార్ సూచనపై పోలీసుల సీరియస్ ఫోకస్

సమాజంలో వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ దుర్వినియోగంపై తెలంగాణ పోలీసులు పూర్తిగా దృష్టి సారించారు. ఈ అంశం పై ఇప్పటికే సీనియర్ అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయని, ముఖ్యంగా సీపీఎస్ సజనార్ గారు ఈ సమస్యను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారని సమాచారం. స్క్యామ్‌లు, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. టెక్నాలజీ అభివృద్ధితో పాటు దాని బైప్రొడక్ట్‌గా చెడు కూడా పెరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు….

Read Full News