వందల కోట్ల అక్రమాస్తులు.. ఏసీబీకి చిక్కిన సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆర్ అండ్ బీ, నీటిపారుదల శాఖ అధికారుల ఇళ్లలో భారీగా అక్రమాస్తులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర సర్వే, భూ రికార్డుల శాఖకు చెందిన మల్టీ జోన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అవినీతి వ్యవహారం బట్టబయలైంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు హైదరాబాద్‌తో పాటు ఆయనకు సంబంధించిన మొత్తం పది ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు…

Read More