తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాగ్ గుర్తించిన గ్యాప్‌లు.. 2026లో పరిస్థితి మారిందా?

తెలంగాణ ప్రభుత్వ వైద్య వ్యవస్థలో సమస్యలు కొత్తవేమీ కావా? కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్య పరికరాలు కొనుగోలు చేసినా అవి రోగులకు సేవలుగా ఎందుకు మారడం లేదు? ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవసరమైన డయాగ్నస్టిక్ పరీక్షలు అందుతున్నాయా? ఫైర్ సేఫ్టీ, పారిశుద్ధ్యం, ఆంబులెన్స్ సేవలు, బెడ్ కెపాసిటీ, వైద్య సిబ్బంది కొరత వంటి సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి? ఇవి ఇప్పుడు 2026లో మళ్లీ పరిశీలించాల్సిన కీలక ప్రశ్నలు. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కాగ్ నివేదికలోని…

Read Full News

టీవీవీపీ రద్దుపై ప్రశ్నలు: బాగా పనిచేస్తున్న వ్యవస్థను ఎందుకు రద్దు చేస్తున్నారు?

తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) రద్దు బిల్లు పై చర్చ వేడెక్కింది. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా, బాగా పనిచేస్తున్న ఒక ఆరోగ్య వ్యవస్థను ఎందుకు రద్దు చేస్తున్నారన్నది ప్రధాన చర్చాంశంగా మారింది. 2026 తెలంగాణ సామాజిక-ఆర్థిక అవుట్‌లుక్ ప్రకారం, టీవీవీపీ రాష్ట్రంలో సెకండరీ హెల్త్ సర్వీసులకి బలమైన వెన్నెముకగా నిలిచిందని ప్రభుత్వం స్వయంగా పేర్కొంది. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 7,000 నుంచి 12,760కి…

Read Full News