తెలంగాణ కవి అందశ్రీ మరణం – తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు

తెలుగు సాహిత్య లోకానికి మరో తీవ్ర విషాదం తలెత్తింది. తెలంగాణ ప్రముఖ కవి అందశ్రీ గారు నిన్న ఉదయం హఠాన మరణం చెందారు. ఆయన ఆకస్మిక మరణం తెలుగు కవితా ప్రపంచాన్ని, సాహిత్యాభిమానులను తీవ్రంగా కలచివేసింది. వార్త తెలిసిన వెంటనే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కవులు, అభిమానులు అందరూ ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. అందశ్రీ గారి మరణం ఎవరికీ ఊహించని ఘటనగా మారింది. తెలుసుకున్న వివరాల ప్రకారం, గత ఒక నెల రోజులుగా…

Read Full News

అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాడె మోశారు — స్మృతివనం ఏర్పాటు నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, కవి అందెశ్రీ (అసలు పేరు: అందె ఎల్లయ్య) ఇక లేరు. సోమవారం ఉదయం లాలాపేట్‌లోని తన నివాసంలో కుప్పకూలిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మరణించినట్లు ధృవీకరించారు. ఈ వార్తతో తెలంగాణ సాహితీ, సాంస్కృతిక రంగాలన్నీ దుఃఖంలో మునిగిపోయాయి. అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. లాలాపేట్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజలు, అభిమానులు, కవులు కన్నీరుమున్నీరయ్యారు….

Read Full News

తెలంగాణ గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు – సాహితీ లోకానికి తీరని లోటు

తెలంగాణ గీత రచయిత, ప్రజా కవి, ఉద్యమకారుడు అందశ్రీ (అసలు పేరు అందే ఎల్లయ్య) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రి హెచ్‌ఓడీ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, హార్ట్ స్ట్రోక్ కారణంగా ఆయన మరణించారు. గత ఐదేళ్లుగా హైపర్‌టెన్షన్ సమస్యతో బాధపడుతూ ఉన్నప్పటికీ, గత…

Read Full News

ప్రముఖ కవి అందేశ్రీ కన్నుమూత – తెలంగాణకు తీరని లోటు

తెలంగాణ రాష్ట్ర గీతం “జయహో తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, రచయిత, ఉద్యమకారుడు అందేశ్రీ ఇకలేరు. ఈరోజు ఉదయం 7.25 గంటలకు గాంధీ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, వైద్యులు ఆయనను మృతిగా ప్రకటించారు. అందేశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య, ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా దేయభర్తలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర…

Read Full News