ఇడుపు కాయితం’ వివాదం.. కేసీఆర్ను రంగంలోకి దించిన కవిత, తెలంగాణ భాషపై ఘాటు కౌంటర్
‘ఇడుపు కాయితం’ వివాదం.. తెలంగాణ భాషపై కవిత ఘాటు కౌంటర్ ‘ఇడుపు కాయితం’ అనే పదంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ రాజకీయ రంగు పులుముకుంది. ఓ నెటిజన్ “ఇడుపు కాయితం సినిమాను తెలుగులో డబ్ చేస్తారా?” అని చేసిన వ్యాఖ్యపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగగా, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణ భాష, యాసపై జరుగుతున్న విమర్శలకు ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, “‘ఇడుపు కాయితం’…

