సింగర్ మంగ్లీపై తప్పుడు ప్రచారం ఖండన.. గిరిజన సంఘాల హెచ్చరిక

ప్రసిద్ధ గాయని Mangli పై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కొంతమంది కుట్రదారులు కావాలనే ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బు నాయక్ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా మంగ్లీపై అనేక అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారం ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నప్పటికీ, కొన్ని వర్గాలు వ్యక్తిగత లాభాల కోసం ఆమెను నిందితురాలిగా…

Read More