కొండా సురేఖపై సీరియస్‌గా సీఎం రేవంత్? ఎమ్మెల్యేలకు కీలక సూచనలు.. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటివరకు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని సీఎం పార్టీ ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా సురేఖ కుటుంబ వ్యవహారంపై పార్టీలో అసంతృప్తి పెరుగుతోందని, త్వరలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను అధిష్ఠానానికి పంపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల చోటుచేసుకున్న వరుస పరిణామాలతో మంత్రి కొండా…

