ప్రభాస్ – సుకుమార్ కాంబో ఎందుకు సెట్టవ్వట్లేదు? ఫ్యాన్స్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇంకా టైమ్ పడేలా!
టాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్‌లలో ప్రభాస్ – సుకుమార్ ఒకటి. లెక్కల మాస్టర్ సుకుమార్ రాసే ఇంటెన్సివ్ క్యారెక్టరైజేషన్‌లో ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ కనిపిస్తే… బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్టయ్యేలా కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ – సుకుమార్ కాంబో వెనుక అసలు అడ్డంకి వీరిద్దరి బిజీ షెడ్యూల్సే. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం వరుస భారీ…

