ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో రేవంత్ జోష్.. కాంగ్రెస్ గీతాలతో మార్మోగిన అమీర్‌పేట్

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. సభా ప్రాంగణం మొత్తం కాంగ్రెస్ జెండాలు, నినాదాలు, పాటలతో మార్మోగిపోయింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పొగిడే పాటలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న” అంటూ వినిపించిన పాటలు కాంగ్రెస్ కార్యకర్తల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. తెలంగాణ కోసం పోరాడే…

Read More

గాంధీ భవన్‌లో తోపులాటపై ఫిరోజ్ ఖాన్ క్లారిటీ.. “చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ మాత్రమే”

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన తోపులాట రాజకీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఈ ఘటనపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ మాత్రమేనని, పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. “పాతపేట ఎమ్మెల్యే గారు నన్ను స్టేజ్ మీదకు రమ్మన్నారు. నేను రాను అన్నాను. నేను ఆయనను నెట్టాను, ఆయన కూడా నన్ను నెట్టారు. వెనకాల కుర్చీ ఉండటంతో నేను పడిపోయాను. తర్వాత…

Read More