ఎప్పుడూ స్ట్రెస్‌గా ఉంటున్నారా? కార్టిసాల్ పెరగడానికి కారణాలు.. సహజంగా బ్యాలెన్స్ చేసుకునే మార్గాలు

హైదరాబాద్: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, నిద్రలేమి, సోషల్ మీడియా, ఆర్థిక ఆందోళనలు వంటి కారణాలతో చాలామంది తరచూ ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడటం, ఆందోళన, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఉదయం లేవగానే అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో తరచుగా వినిపించే పేరు కార్టిసాల్. దీనిని సాధారణంగా “స్ట్రెస్ హార్మోన్” అని పిలుస్తారు. అయితే కార్టిసాల్ మన శరీరానికి హానికరమైన హార్మోన్ అని…

Read Full News

రోజుకు ఒక గ్లాస్ వైన్ నిజంగా గుండెకు మంచిదేనా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

నమస్తే… వెల్కమ్ టు హెల్త్ గురు. ఒకప్పుడు “రోజుకు ఒక గ్లాస్ వైన్ గుండెకు మంచిది” అనే మాట చాలా మంది నమ్మేవారు. ముఖ్యంగా రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని సంవత్సరాలుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా వచ్చిన వైద్య పరిశోధనలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనలు ఈ అభిప్రాయాన్ని మరోసారి పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే… ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ప్రమాదం పూర్తిగా సున్నా అని…

Read Full News

డైట్ లేకుండానే బరువు తగ్గొచ్చా? ఈ 11 చిన్న అలవాట్లు మార్చుకుంటే వెయిట్ లాస్ సులభమే!

హైదరాబాద్: ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు ఒకటి. బరువు తగ్గాలని చాలా మంది డైట్‌లు, జిమ్‌లు, సోషల్ మీడియాలో కనిపించే ఫిట్‌నెస్ ట్రెండ్‌లను అనుసరిస్తుంటారు. కానీ కొన్ని రోజుల్లోనే వాటిని వదిలేస్తుంటారు. నిజానికి బరువు తగ్గడానికి ఖరీదైన డైట్‌లు లేదా కఠినమైన వ్యాయామాలు మాత్రమే అవసరం కాదు. రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు. బరువు…

Read Full News

మహిళల్లో స్ట్రెస్ ప్రభావం ఎంత ప్రమాదకరం? హార్మోన్ల నుంచి పీసీఓఎస్ వరకు డాక్టర్ తేజస్వి కీలక సూచనలు

హైదరాబాద్: ఆధునిక జీవనశైలిలో “స్ట్రెస్” అనేది దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా మహిళల్లో మానసిక ఒత్తిడి హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపి పీరియడ్స్ సమస్యలు, పీసీఓఎస్, థైరాయిడ్, బరువు పెరగడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఫిడికస్ హోమియోపతి వైద్యురాలు డాక్టర్ తేజస్వి తెలిపారు. హెల్త్ గురు కార్యక్రమంలో ఆమె స్ట్రెస్ వల్ల కలిగే ప్రభావాలు, నివారణ మార్గాలు, హోమియోపతి చికిత్స గురించి వివరించారు. స్ట్రెస్ అంటే ఏమిటి? డాక్టర్ తేజస్వి మాట్లాడుతూ……

Read Full News

అధిక కొలెస్ట్రాల్ సమస్యకు దారితీసే రోజువారీ అలవాట్లు — జాగ్రత్తగా ఉండండి!

ఈ మధ్యకాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే పరిస్థితి ఇది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. వైద్య నిపుణులు చెబుతున్నట్లు, మన రోజువారీ అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ మరియు డీప్ ఫ్రైడ్ ఆహారం — బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన స్నాక్స్ వంటి…

Read Full News