మంగ్లీపై తీవ్ర ఆరోపణలు: SIT విచారణ కోరిన అడ్వకేట్ సుబ్బు

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అడ్వకేట్ సుబ్బు సంచలన ఆరోపణలు చేశారు. గాయని మంగ్లీ, ఆమె కుటుంబ సభ్యులు, కొందరు కీలక వ్యక్తులపై ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “మంగ్లీ గారు, ఆమె తమ్ముడు శివ చౌహాన్ ఈ వ్యవహారానికి తమకు సంబంధం లేదని మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ గద్వాల్,…

Read More

శివ చౌహాన్ క్లారిటీ: మైక్రో ఫైనాన్స్ స్కాంలో మాకు ఎలాంటి సంబంధం లేదు

తెలుగు సినీ గాయని Mangli కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వేదికల్లో మైక్రో ఫైనాన్స్ స్కాం ఆరోపణలతో మంగళి కుటుంబ సభ్యుల పేర్లు ప్రచారంలోకి రావడంతో ఆమె సోదరుడు శివ చౌహాన్ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఇది ఒక పెద్ద కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. శివ చౌహాన్ మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా మంగళి…

Read More

పెళ్లి పేరుతో 9.35 కోట్లు మోసం? నటి అశు రెడ్డి పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఫిర్యాదు

హైదరాబాద్‌లో సంచలనంగా మారిన ఒక ఆర్థిక మోసం కేసులో టాలీవుడ్ నటి అశు రెడ్డి పేరు ప్రస్తావనలోకి రావడం తీవ్ర చర్చకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రూ. 9 కోట్ల 35 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై బాధితుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయింది. పోలీసుల సమాచారం ప్రకారం, షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన వై.వి. ధర్మేంద్ర అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 2018లో లండన్ నుంచి…

Read More