హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: కేంద్రంతో యుద్ధమా? లేఖల రాజకీయమా? రేవంత్ సర్కార్ వ్యూహంపై ప్రశ్నలు

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు అదే కేంద్రానికి మరోసారి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయడం వెనుక అసలు వ్యూహం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం మెట్రో ఫేజ్-1ను తన ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం…

Read Full News

హైదరాబాద్‌లో కామన్ టికెట్ సిస్టమ్.. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులకు ఒకే టికెట్

హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు ఒకే టికెట్ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, ప్రయాణికులకు సులభతరం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్, మెట్రో, బస్సులు వేర్వేరుగా పనిచేస్తుండటంతో ప్రయాణికులు ఒక్కో సేవకు ఒక్కో టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి…

Read Full News