ఉచిత పథకాల కంటే ఉద్యోగాలే కావాలి.. రేవంత్ ప్రభుత్వంపై 76 ఏళ్ల వృద్ధుడి అసంతృప్తి”
ఉచిత పథకాల కంటే ఉద్యోగాలే కావాలి.. రేవంత్ ప్రభుత్వంపై 76 ఏళ్ల వృద్ధుడి అసంతృప్తి తెలంగాణలో రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా వికారాబాద్‌కు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ పనితీరుపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచిత పథకాల కంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని…

