మహిళల గైనకాలజీ సమస్యలకు హోమియోపతీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? PCOS, పీరియడ్స్, ఫైబ్రాయిడ్స్‌పై పూర్తి వివరాలు

మహిళల్లో గైనకాలజీకి సంబంధించిన సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, అధిక రక్తస్రావం, PCOS, థైరాయిడ్‌ సమస్యలు, ఫైబ్రాయిడ్స్‌, ఇన్ఫెక్షన్స్‌, ఇన్‌ఫర్టిలిటీ వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొందరు వెంటనే మందులు, హార్మోన్‌ టాబ్లెట్లు లేదా ఇతర చికిత్సల వైపు వెళ్తుంటారు. మరికొందరు హోమియోపతీ ద్వారా చికిత్స తీసుకోవచ్చా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్‌ తేజస్వి మేడంతో గైనకాలజీ సమస్యలు, వాటికి అందుబాటులో ఉన్న చికిత్సా…

Read Full News

సప్లిమెంట్స్‌తో జాగ్రత్త.. మహిళలు సొంతంగా వాడితే సమస్యలు పెరిగే అవకాశం!

హైదరాబాద్:ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో పాటు వివిధ రకాల విటమిన్, మినరల్, ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడకం కూడా పెరిగింది. ముఖ్యంగా మహిళలు హెయిర్ ఫాల్, నీరసం, బోన్ వీక్‌నెస్, మూడ్ స్వింగ్స్, పీరియడ్స్‌లో మార్పులు వంటి సమస్యలు ఎదురైనప్పుడు కారణం తెలుసుకోకుండానే విటమిన్ డి, బి12, ఐరన్, కాల్షియం వంటి సప్లిమెంట్స్‌ను సొంతంగా తీసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో కొన్ని విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం కూడా ఆరోగ్య సమస్యలకు…

Read Full News

మహిళల్లో స్ట్రెస్ ప్రభావం: పీరియడ్స్, హార్మోన్లు, PCOS, థైరాయిడ్‌పై ఎలా ప్రభావం చూపిస్తుంది?

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ “స్ట్రెస్” అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఫిడికస్ హోమియోపతి వైద్యురాలు డాక్టర్ తేజస్వి తెలిపారు. స్ట్రెస్ ఎక్కువ కాలం కొనసాగితే శరీరంలో కార్టిసాల్ (Cortisol) అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దీని వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, థైరాయిడ్, ప్రోలాక్టిన్ వంటి కీలక హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా మహిళల్లో మొదట…

Read Full News

పీరియడ్ పెయిన్స్ ఎందుకు వస్తాయి? పెయిన్ కిల్లర్స్, పీరియడ్స్ పోస్ట్‌పోన్ మాత్రలు వాడితే ప్రమాదమా? నిపుణులు చెప్పిన ముఖ్య విషయాలు

హైదరాబాద్: పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం చాలా మంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. అయితే ప్రతి నెలా భరించలేనంత నొప్పి రావడం, అధిక రక్తస్రావం కావడం, పెద్ద పెద్ద రక్తం గడ్డలు (క్లాట్స్) పడటం, రోజువారీ పనులు చేసుకోలేని స్థాయిలో ఇబ్బందులు ఎదురవడం మాత్రం సాధారణం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. పీరియడ్ పెయిన్ ఎందుకు వస్తుంది? ప్రతి నెల గర్భాశయం (యూటరస్) గర్భధారణ కోసం సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియలో…

Read Full News