హార్మోన్ల అసమతుల్యత వల్ల వెయిట్ గెయిన్? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు | హెల్త్ గురు

ఇటీవలి కాలంలో మహిళల్లో ఊబకాయం (Obesity), వెయిట్ గెయిన్ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు అధికంగా తినడం, వ్యాయామం చేయకపోవడమే ప్రధాన కారణాలుగా భావించేవారు. కానీ ఇప్పుడు హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance) కూడా వెయిట్ పెరగడానికి ముఖ్య కారణంగా మారుతోంది. అసలు హార్మోన్లకు బరువు పెరగడానికి ఉన్న సంబంధం ఏమిటి? హోమియోపతి దీనిలో ఎలా సహాయపడుతుంది? అనే విషయాలను పీడిక్ హోమియోపతీకి చెందిన డాక్టర్ తేజస్వి వివరించారు. మహిళల శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్, థైరాయిడ్ హార్మోన్లు,…

Read Full News

గంటకు ఐదు నిమిషాలు నడిస్తే చాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్!

ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉదయం ఆఫీసుకు వెళ్లి గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం అలవాటుగా మారింది. రోజూ జిమ్‌కు వెళ్లడం లేదా అరగంట వాకింగ్ చేయడం వల్ల రోజంతా కూర్చోవడం వల్ల కలిగే నష్టాలన్నీ తగ్గిపోతాయని చాలామంది భావిస్తుంటారు. అయితే తాజా పరిశోధనలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,…

Read Full News

రోజుకు ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణుల సూచనలు ఇదే

ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం తినడం కాదు — ఎప్పుడు, ఎంతసార్లు, ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి. చాలా మందిలో “రోజుకు ఎన్ని సార్లు తినాలి?” అనే ప్రశ్న తరచుగా వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం — సాధారణంగా రోజుకు రెండు లేదా మూడు సార్లు భోజనం చేయడం ఆరోగ్యకరమైన సమతుల్య విధానం. ఈ పద్ధతిలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. మూడు పూటల సమతుల్య డైట్ ద్వారా శరీరానికి ప్రోటీన్లు, ఫైబర్, ముఖ్యమైన…

Read Full News