బండి భగీరథ్‌కు కోర్టులో షాక్.. అరెస్ట్ నుంచి రక్షణకు నో చెప్పిన న్యాయస్థానం

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌కు కోర్టులో ఊరట లభించలేదు. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలంటూ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. రాత్రి 9 గంటల నుంచి 11:40 గంటల వరకు ఇరు వర్గాల న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించగా, కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో బండి భగీరథ్ విచారణకు సహకరిస్తానని, రెండు రోజుల్లో హాజరవుతానని తెలిపినప్పటికీ ఇప్పటికీ…

Read More

బండి సంజయ్ కొడుకు కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. విచారణ ఎదుర్కోాలని సూచన

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. “నీ కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు.. విచారణను ధైర్యంగా ఎదుర్కో” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కేసులో తన పేరు ప్రస్తావించొద్దని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం స్పందించారు….

Read More

రైల్ రోకో కేసులో కవితకు కోర్టు సమన్లు.. మైనర్ బాలిక కేసుపై మౌనం ఎందుకంటూ ప్రశ్నలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన రైల్ రోకో కేసులో K. Kavitha కు కోర్టు సమన్లు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రైల్ రోకో ఘటనపై నమోదైన కేసులో భాగంగా సికింద్రాబాద్‌లోని సెకండ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్టు సమాచారం. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో K. Kavitha ఆధ్వర్యంలో…

Read More