పరకాలలో కాంగ్రెస్‌కు నో ఛాన్స్? ప్రజల నాడి ఇదేనా!

పరకాల రాజకీయాల్లో హీట్ పెరిగిందా? కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మరోసారి ఛాన్స్ వస్తుందా? కొండా కుటుంబం మళ్లీ బరిలోకి దిగితే సమీకరణాలు మారతాయా?ప్రస్తుతం పరకాలలో రాజకీయ చర్చ అంతా ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో.. పరకాలలో ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో ప్రభుత్వ పథకాలు, స్థానిక ఎమ్మెల్యే పనితీరు, ఉద్యోగాలు, రైతుల పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు వంటి…

Read Full News

లంచాలపై రిపోర్ట్‌కు AI వెబ్‌సైట్.. అధికారులు, నేతల్లో ఎందుకు కలవరం?

లంచం అడిగారా? ఇక అనామకంగా రిపోర్ట్ చేయొచ్చు!ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల డిమాండ్లు, అవినీతి అనుభవాలను ప్రజలు నమోదు చేసుకునేలా ఓ భారతీయ విద్యార్థి రూపొందించిన కొత్త వెబ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. AI సాయంతో అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలు తమకు ఎదురైన అవినీతి అనుభవాలను అనామకంగా రిపోర్ట్ చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన బీటెక్ విద్యార్థి ఆర్యన్ నిషాద్ AI కోడింగ్ సాయంతో “Bribes FYI” పేరుతో ఈ క్రౌడ్‌సోర్స్…

Read Full News

సోషల్ మీడియా చూసేందుకు లీడర్ల జంకు.. యాప్స్ డిలీట్ చేశారా?

బాబోయ్.. సోషల్ మీడియా అంటేనే భయపడుతున్నారా?మొన్నటివరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించిన కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా యాప్స్‌ను డిలీట్ చేసుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు, రీల్స్, షార్ట్స్‌ను చూసి ఇబ్బంది పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పార్టీల నేతలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు, పోస్టులు, రీల్స్ పెట్టడంలో నేతలు పోటీ పడేవారని.. ఒక పోస్టుకు కౌంటర్‌గా పదుల సంఖ్యలో…

Read Full News

కేటీఆర్‌తో టచ్‌లో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు? గులాబీ గూటికి ‘ఘర్ వాపసీ’పై భారీ స్కెచ్!

తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో మరికొందరు తిరిగి గులాబీ గూటికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కేటీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం….

Read Full News

ఆర్మీ ఆయుధాల చోరీలో భార్య కీలక పాత్ర.. 12 గన్స్, మందుగుండు సామగ్రి ఎక్కడ దాచాడంటే!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆర్మీ 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్‌లో సుమారు 16 ఏళ్ల పాటు హవాల్దార్‌గా పనిచేసిన మల్లేష్ అలియాస్ రాజు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో నిందితుడి భార్య ఇచ్చిన సమాచారం కీలకంగా మారినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో మల్లేష్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకోవడంతో పోలీసులకు అతడిపై అనుమానాలు…

Read Full News

72 అడుగుల మట్టి మహాగణపతి.. డీజేలకు నో! వినాయక చవితిపై కీలక సూచనలు

వినాయక చవితి ఉత్సవాలకు హైదరాబాద్‌లో సందడి మొదలైంది. పర్యావరణహితంగా గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించాలనే ఉద్దేశంతో నాగోల్‌లో 72 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ అష్టసిద్ధ మహాగణపతి మండపం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన ఈ మహాగణపతి పూర్తిగా మట్టితో తయారు చేసినదని నిర్వాహకులు తెలిపారు. కాలుష్యానికి తావులేకుండా పర్యావరణహితంగా ఉత్సవాలను నిర్వహించాలనే లక్ష్యంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహాగణపతి దర్శనానికి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. మట్టి గణపతుల…

Read Full News

దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో దళితులపై వివక్ష, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై అధికారపక్ష సభ్యుడు తీవ్రస్థాయిలో స్పందించారు. దళితులకు డప్పు కేవలం వాయిద్యం కాదని, అది వారి జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. సంతోషం, దుఃఖం, పెళ్లి, చావు వంటి సందర్భాల్లో తమ భావాలను వ్యక్తపరిచేందుకు దళితులు డప్పును ఉపయోగిస్తారని తెలిపారు. ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లిన దళితులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారని, పోలీసులు ముందుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రించారని అన్నారు. అయితే నిరసనకారులు ఫామ్‌హౌస్‌…

Read Full News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి గండం లేకుండా ప్లాన్‌! సింగూర్‌లో 4.56 టీఎంసీలే

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న శాస్త్రవేత్తల సూచనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని అసెంబ్లీలో ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరానికి తాగునీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ వనరులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం దక్షిణ భారతదేశంపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో వర్షాకాలం ప్రారంభం నుంచే పరిస్థితిని ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం…

Read Full News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చర్యలు: ప్రభుత్వం

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులపై ముందుగానే శాస్త్రవేత్తల సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం పరిస్థితులు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న సూచనల నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని పేర్కొంది. హైదరాబాద్‌ తాగునీటికి ప్రత్యామ్నాయ వనరులు హైదరాబాద్‌…

Read Full News