అల్లు అర్జున్ మామపై కేసు.. నానక్‌రామ్‌గూడలో అసలేం జరిగింది? | Mantri Cosmos | OKTV

అల్లు అర్జున్ మామపై కేసు.. నానక్‌రామ్‌గూడలో అసలేం జరిగింది? హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న మంత్రీ కాస్మోస్ ప్రాంగణానికి సంబంధించిన భూవివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు ఈ వ్యవహారంలో రావడంతో ఈ వివాదంపై ఆసక్తి మరింత పెరిగింది. మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై కేసు నమోదు చేసినట్లు నివేదికలు…

Read Full News

ఎర్రగడ్డలో గేటెడ్ కమ్యూనిటీల మధ్య రోడ్ వివాదం – గ్రేవ్‌యార్డ్ స్థల కేటాయింపుతో ఆగ్రహం వ్యక్తం చేసిన నివాసులు

ఎర్రగడ్డ డివిజన్ సమీపంలోని రెండు ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలు — బ్రిగేడ్ మరియు కల్పతరువు — మధ్యలో ఉన్న రోడ్‌పై ప్రస్తుతం భారీ వివాదం నెలకొంది. ఈ రోడ్ అసలు 50 ఫీట్ల వెడల్పు ఉండి, అందులో 25 ఫీట్ ప్రభుత్వానికి, మిగతా 25 ఫీట్ బ్రిగేడ్ కమ్యూనిటీకి చెందినదిగా పేర్కొనబడింది. రెండు కమ్యూనిటీలు ఈ రోడ్‌ను కామన్ యాక్సెస్‌గా ఉపయోగిస్తూ వచ్చాయి.

Read Full News