జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాజకీయ వేడి – నేతల కుటుంబాలపై విమర్శలు, ప్రతివాదాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. పోలింగ్ రోజు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల కుటుంబాలపై వస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు రాజకీయ రంగంలో చర్చకు దారితీశాయి. ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి కుటుంబంపై అవినీతి, ఆస్తుల పంపకాలపై విమర్శలు చేస్తుండగా, కాంగ్రెస్ నాయకులు వీటిని రాజకీయ నాటకం అని కొట్టిపారేస్తున్నారు. కొన్ని వ్యాఖ్యలు వ్యక్తిగత పరిధిని దాటుతున్నాయని, ప్రజల దృష్టిని అసలు అభివృద్ధి అంశాల నుండి దారి మళ్లిస్తున్నాయని విశ్లేషకులు…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు: అజరుద్దీన్‌కు మంత్రి పదవి రాజకీయ వ్యూహమా? మైనారిటీల ఆకర్షణలో కాంగ్రెస్ ప్లాన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా మైనారిటీల ఓట్లు కీలకం కావడంతో, కాంగ్రెస్ వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు సంవత్సరాలుగా మైనారిటీకి క్యాబినెట్‌లో చోటు ఇవ్వకుండా, ఇప్పుడు అజరుద్దీన్‌ను మంత్రి పదవికి తీసుకోవడం ఎన్నికల స్ట్రాటజీ అనే అభిప్రాయం బలపడుతోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 80 వేల ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరి మద్దతు గెలుపు–ఓటములను నిర్ణయించేంత కీలకం. విపక్షాలు కూడా ఇదే అంశంపై కాంగ్రెస్‌ను ఎటాక్…

Read Full News

మంత్రుల తిరుగుబాటు స్వరం – రేవంత్‌పై అంతర్గత అసంతృప్తి బహిర్గతం

తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మంత్రుల అసంతృప్తి కొత్త దశకు చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి మంత్రుల మీద నిందలు వేస్తున్నారని, అనుకూల మీడియా ద్వారా పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు ప్రశ్నిస్తున్నారు — “నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరు కుంపటి పెట్టుకున్నారు, వాళ్లను ఏం చేసావు? పల్లెలకు వెళ్లితే రైతులు యూరియా బస్తా అడుగుతున్నారు, నీ వైఫల్యాలు మాపై మోపకండి” అని తేలిగ్గా తిప్పికొట్టారు….

Read Full News

ఆర్టీఐలతో భూ కేటాయింపుల దందా బహిర్గతం – రేవంత్ కేబినెట్‌లో అంతర్గత పావులు కదలిక?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లో కొత్త సంచలనం.తాజాగా వివిధ భూ కేటాయింపులు, టెండర్లు, కాంట్రాక్ట్ పనుల వివరాలు తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్టీఐ (RTI) దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. వీటిలో కొన్ని మంత్రులే లేదా వారి అనుచరులే పెట్టినవని సమాచారం. ఆర్టీఐల ద్వారా ఎన్ని కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి, వారి టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బిడ్స్ వివరాలు, భూముల కేటాయింపుల జాబితా, ఇవన్నీ కూడా కోరుతున్నారని తెలుస్తోంది.దాంతో జిల్లా స్థాయి అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొందరు అధికారులు…

Read Full News

జీవన్ రెడ్డి ఆగ్రహం – కాంగ్రెస్‌పై తీవ్ర విరుచుకుపడ్డ సీనియర్ నేత

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరింతగా ముదురుతున్నాయి. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “ఇప్పుడు కాంగ్రెస్‌లో నిజమైన కార్యకర్తలకు విలువ లేదు. మేము చెప్పిన మాటకు ప్రాధాన్యం లేదు. ఇప్పుడు రేవంత్ సిటంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మొత్తం పార్టీ రేవంత్ పెత్తనంలో నడుస్తుంది” అని ఘాటుగా…

Read Full News

కాంగ్రెస్‌లో మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం – వివేక్ వెంకటస్వామి vs అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది

రాష్ట్రంలో పార్టీకి, కేడర్‌కు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు ఇప్పుడు విభేదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన వారే ఇప్పుడు అవి ఉత్పన్నమయ్యేలా ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అంతర్గత విషయాలను చర్చించుకోవాల్సిన బదులు, కొంతమంది మంత్రులు మీడియా ముందే వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఈ పరిస్థితి క్రమంగా కేడర్‌లో కూడా అసంతృప్తిని పెంచుతోంది. తాజాగా ఈ విభేదాలు మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

Read Full News